store
క్రైస్తవ ఆత్మీయ ఎదుగుధలకు అవసయమైన వాటిని మీకు అందుబాటులోకి తెచ్చుటకు సంతోసిస్తున్నాము. క్రింద ఉన్న వాటిలో దేనినైన మీరు కలిగి ఉండాలని ఆశ పడితే మీ అడ్రస్, ఫోన్ నెంబర్ మాకు sms చేయండి. పోస్టల్ చార్జీలు అదనం. 7989 744 799
హీబ్రూ 6 క్రైస్తవ జీవిత ములోపదేసాలు ( hEBREW 6 FOUNDATIONS COURSE )
క్రైస్తవ జీవితం లో నేర్చు కోవలసిన మూల పాటాలు విశ్వాసము, బాప్స్తిస్మము, హస్త నిక్షేపణము, మృతుల పునరుధానము, నిత్యమైన తీర్పు అను ములోపదేసాలు గుర్చిన సంపూర్ణ వివరణ కలిగిన పుస్తకం ఇది. ఈ పుస్తకం అపోస్తులు టిమ్ గారు క్రైస్తవుని ఆత్మీయ ఎదుగుదలకు కొరకు రచించారు. దానిని అపోస్తులు నాని గారు తెలుగు లోనికి అనువదించారు. ప్రతి క్రైస్తవునికి అవసరమైన పుస్తకం. తప్పక కలిగి ఉండటానికి ప్రయత్నించండి.
వెల : 150/-
వెల : 130/- ( church price )
2019 అనుదిన వాగ్ధాన కేలండర్ ( 2019 CALENDER WITH DAILY PROMISES )
ప్రతి దినము నూతన వాగ్దానముతో దేవునిలో బలపడుటకు, ఆత్మీయ ఉజ్జీవం కొరకు తయారు చేయబడిన 2019 కేలండర్.
అసలు వెల : 40/- మందిరపు వెల : 20/- ( church price )
ప్రతి దినము నూతన వాగ్దానముతో దేవునిలో బలపడుటకు, ఆత్మీయ ఉజ్జీవం కొరకు తయారు చేయబడిన 2019 కేలండర్.
అసలు వెల : 40/- మందిరపు వెల : 20/- ( church price )
పరిశుద్ధ గ్రంధము ( holy bible telugu )
అనుదినము దేవుని వాక్యమును ధ్యానించుట మంచి అలవాటు. ప్రార్ధించుట మనం దేవుని తో మాట్లాడటం అయితే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతాడు. వాక్యం మన జీవితాలలో వెలుగును నింపుతుంది. అనేక జీవితాలను వెలిగించినది, బ్రతుకులను మార్చింది, అనంతమయిన జ్ఞానాన్ని మానవాళికి అందించింది ఈ వాక్యం. మానవ జీవితాలకు ఒక దిక్చూచి, మాన్యువల్వంటిది. తప్పక కలిగి ఉండటానికి సిద్ధ పడండి.
మార్కెట్ వెల 220/- ( market value )
మందిరపు వెల 180/- ( church price )
మార్కెట్ వెల 220/- ( market value )
మందిరపు వెల 180/- ( church price )
అనుదిన ధ్యాన మాలిక ( bible READING PLAN FOR 365 DAYS )
అనేక మంది దేవుని వాక్యాన్ని చదవాలని ఆశ కలిగి ఉంటారు కాని దానిని క్రమంలో చదవడం కుదరదు. అలాంటివారికి ఒక సంవత్సరములో మొత్తం పరిశుద్ధ గ్రంధమును పూర్తి చేయుటకు ధ్యాన వాక్య ప్రణాళిక మీకు అందుబాటులో ఉంచడం జరుగింది. దినిని సహోదరులు పాస్టర్ T.S.R. ప్రసాద్ రెడ్డి గారు ( కవిటం ) సిద్ధ పరచి, ముద్రించారు. దానిని మీరు ఉచితం గా పొందవచ్చు.
FREE